Special Interview With Tpcc Leader On Farmers Problems | Oneindia Telugu

2021-12-23 184

TPCC secretary Srinivas alleged that the central BJP government was deliberately playing tricks on the state government in procuring grain. CM KCR demanded to be held responsible for the farmer Problems taking place in Telangana.
#Telangana
#Centralbjp
#Trsgovernment
#Paddyprocurement
#Congressparty
#Tpcc
#Cmkcr
#Telangana

కేంద్ర బీజేపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశంలో కావాలనే నాటకాలాడుతున్నాయని టీపిసిసి సెక్రెటరీ శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాద్యత వహించాలని డిమాండ్ చేసారు.